CM KCR: కేంద్రంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్

CM KCR: మోడీ సర్కార్ పై మరోసారి నిప్పులు చెరిగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. నీతి ఆయగా నీతి లేని ఆయోగ్ గా మారిందని కేసీఆర్ ఫైరయ్యారు. రాష్ట్రాలను రావాల్సిన నిధులతు మోడీ సర్కార్ కోత పెడుతోందని ఆరోపించారు.

  • Zee Media Bureau
  • Aug 7, 2022, 03:09 PM IST

Video ThumbnailPlay icon

Trending News