BRS Party: బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌..

BRS Party: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని నాగ్‌పూర్‌లో ఈ రోజు ప్రారంభించారు. పార్టీ ఆఫస్ ప్రారంభం సందర్భంగా బీఆర్‌ఎస్‌ జెండాను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు.

  • Zee Media Bureau
  • Jun 15, 2023, 05:25 PM IST

BRS Party: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని నాగ్‌పూర్‌లో ఈ రోజు ప్రారంభించారు. పార్టీ ఆఫస్ ప్రారంభం సందర్భంగా బీఆర్‌ఎస్‌ జెండాను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం అమ్మవారి పూజలో పాల్గొన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News