Khairatabad Ganesh Puja: ఖైరతాబాద్ గణేషుడికి భారీ సంఖ్యలో భక్తుల పూజలు

Khairatabad Ganesh Puja: ఖైరతాబాద్ గణేష్‌ని కొలిచి తరించేందుకు సమయం ఆసన్నమైంది. తమ ఇష్టదైవం వినాయకుడిని పూజించుకునేందుకు ఇప్పటికే ఖైరతాబాద్‌కి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. 

  • Zee Media Bureau
  • Sep 1, 2022, 12:17 AM IST

Khairatabad Ganesh Puja: ఖైరతాబాద్ గణేష్‌ మండపం వద్ద భక్తుల సందడితో కోలాహలం నెలకొంది. వినాయక చవితి వస్తుందంటే యావత్ దేశం హైదరాబాద్ వైపు చూసేలా ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఫుల్ స్టోరీ కోసం... 

Video ThumbnailPlay icon

Trending News