Add Zee Business As A Preferred Source
App

KTR ACB Case: ఫార్ములా ఈ రేసులో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు.. నేడో రేపో అరెస్ట్‌?

ACB Registered FIR Against KT Rama Rao: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రిగా పని చేసిన కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడంతో తెలంగాణలో సంచలనం రేపింది. గవర్నర్‌ అనుమతి సీఎస్‌ లేఖతో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.

KTR ACB Case: ఫార్ములా ఈ రేసులో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు.. నేడో రేపో అరెస్ట్‌?
Image Credit: ACB Registered FIR On KTR

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More