Kokapet Land Auction: కేకలు పుట్టిస్తున్న కోకాపేట భూములు..

Kokapet Land Auction: హైదరాబాద్ శివారులోని కోకాపేట భూములు కేక పుట్టించాయి. ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించాయి. వేలంలో కోకాపేట నియో పోలీస్ భూములు అంచనాకు మించి ధర పలికాయి. 

  • Zee Media Bureau
  • Aug 4, 2023, 09:32 PM IST

Kokapet Land Auction: హైదరాబాద్ శివారులోని కోకాపేట భూములు కేక పుట్టించాయి. ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించాయి. వేలంలో కోకాపేట నియో పోలీస్ భూములు అంచనాకు మించి ధర పలికాయి. పదో నెంబర్ ఫ్లాట్ ధర ఒక ఎకరా 100 కోట్ల రూపాయలు దాటింది.

Video ThumbnailPlay icon

Trending News