Congress party: బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి.. కోమటిరెడ్డి అల్టిమేటం

Congress party: బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయాలని మంత్రి కోమటి రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న వాటిని గుర్తించి వెంటనే కూల్చేయాలన్నారు.

  • Zee Media Bureau
  • Aug 3, 2024, 11:15 PM IST

Telangana: బీఆర్ఎస్ అక్రమ కార్యాలయాల నిర్మాణాలను వెంటనే కూల్చేయాలని కూడా మంత్రి కోమటిరెట్టి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Video ThumbnailPlay icon

Trending News