konda murali: కొండా మురళికి ధర్మారెడ్డి కౌంటర్..

konda murali: మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే కొండా మురళిపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ అటు ఇటు కాదు కాబట్టే మీసాలు రావని... అందుకే తన మీసాల మీద కామెంట్ చేసాడని మురళి చేసిన వ్యాఖ్యలకు ధర్మారెడ్డి కౌంటర్ ఇచ్చారు. 

  • Zee Media Bureau
  • Jun 20, 2023, 11:31 AM IST

konda murali: మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే కొండా మురళిపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ అటు ఇటు కాదు కాబట్టే మీసాలు రావని... అందుకే తన మీసాల మీద కామెంట్ చేసాడని మురళి చేసిన వ్యాఖ్యలకు ధర్మారెడ్డి కౌంటర్ ఇచ్చారు. మగతనం అనేవాళ్లు ఎలా నిరూపించుకోవాలో కూడా చెప్పాలన్నారు. కొండా మురళి కుక్కలా అరవడం మానేయాలని ధర్మారెడ్డి హెచ్చరించారు.

Video ThumbnailPlay icon

Trending News