Lal Darwaza Bonalu 2022: లాల్‌దర్వాజాలో ఘనంగా బోనాలు.. అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు!

Lal Darwaza Bonalu 2022: Devotees visits Lal Darwaza Simhavahini Mahankali Temple And Presented Bonam to Ammavaru. ఆషాడమాసం చివరి ఆదివారం అయిన ఈరోజు లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి.

  • Zee Media Bureau
  • Jul 24, 2022, 05:43 PM IST

హైదరాబాద్‌లో అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాడమాసం చివరి ఆదివారం అయిన ఈరోజు లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు భక్తి శ్రద్దలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు, కోడలు మొదటి బోనాన్ని సమర్పించారు. 

Video ThumbnailPlay icon

Trending News