Lashkar Bonalu 2022: ఘనంగా ప్రారంభం అయిన లష్కర్ బోనాలు.. తొలిబోనం సమర్పించిన మంత్రి తలసాని!

Lashkar Bonalu 2022: Minister Talasani Srinivas Yadav Offers First bonam to Secunderabad Ujjaini Mahankali. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.  

  • Zee Media Bureau
  • Jul 18, 2022, 04:23 PM IST

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. తొలి రోజైన ఆదివారం తెల్లవారుజామున 4:05 నిమిషాలకు ఆలయ ద్వారాలు తెరిచిన అర్చకులు అమ్మవారికి మహామంగళ హారతి ఇచ్చారు. అనంతరం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు.

Video ThumbnailPlay icon

Trending News