MyhomeBhooja: బాలాపూర్ రికార్డ్ బ్రేక్.. మాదాపూర్ మైహోమ్ భుజా లడ్డు ఎంతంటే..?

Madhapur: మాదాపూర్ లడ్డులో వేలంపాటలో దిమ్మతిరిగే రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా బాలాపూర్ లడ్డు ధరను కూడా వెనక్కు నెట్టింది.

  • Zee Media Bureau
  • Sep 15, 2024, 10:05 PM IST

Madhapur: మై హోమ్ భుజాలొ హోరా హోరిగా సాగిన లడ్డు వేలం పాటలో.. ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి గణేష్ రూ.29 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలం పాటలో లడ్డును సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా  ఉందన్నారు.

Video ThumbnailPlay icon

Trending News