Teenmar Mallanna Arrest: మల్లన్నను రిమాండ్‌కు తరలించిన పోలీసులు

Teenmar Mallanna Arrest: నిన్న రాత్రి అరెస్టయినా తీన్మార్ మల్లన్నను పోలీసుల రిమాండ్ కు తరలించారు. అయితే తన భర్త ఎక్కడున్నారో చెప్పాలని పోలీసులను కోరింది మల్లన్న భార్య.

  • Zee Media Bureau
  • Mar 22, 2023, 02:15 PM IST

Teenmar Mallanna Arrest: రాత్రి అరెస్టయినా తీన్మార్ మల్లన్న ఇంకా ఎక్కడ ఉన్నారో తెలియలేదు. పోలీసులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. భర్త ఆచూకీ తెలపాలంటూ తీన్మార్ మల్లన్న భార్య మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News