Minister Srinivas Goud: హైదరాబాద్‌లో అలరిస్తున్న ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్‌..!

Minister Srinivas Goud: ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్‌కు హైదరాబాద్‌ వేదికైంది. ఇందులో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను స్టాళ్ల రూపంలో పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్నారు. ఫెయిర్‌లో వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు తరలివస్తున్నారు.

  • Zee Media Bureau
  • Jul 6, 2022, 08:37 PM IST

Minister Srinivas Goud: హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్‌ను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ప్రారంభించారు. టూరిజం ఫెయిర్‌లో 4 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. వీరితోపాటు దేశంలోని 19 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చేందుకు ఇది మరింత ఉపయోగపడుతుందన్నారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్. ఇటీవల టీహబ్‌-2ను ఆవిష్కరించుకున్నామని తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News