Minister Srinivas Goud: కుల వృత్తులకు ప్రోత్సాహన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

Minister Srinivas Goud: కుల వృత్తులకు ప్రోత్సాహన్ని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.. గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

  • Zee Media Bureau
  • Aug 9, 2023, 05:52 PM IST

Minister Srinivas Goud: కుల వృత్తులకు ప్రోత్సాహన్ని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.. గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.. హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో నూతన ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌ నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు.

Video ThumbnailPlay icon

Trending News