MLA Anil Kumar Yadav: ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

Nellore Urban MLA Anil Kumar Yadav: నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బహిరంగ సభ నిర్వహించారు. తనను కోస్తే తన రక్తంలో కూడా సీఎం జగన్ ఉంటాడని స్పష్టం చేశారు. 

  • Zee Media Bureau
  • Jun 25, 2023, 01:06 PM IST

Video ThumbnailPlay icon

Trending News