ఇక్కడ గెలిచిన పార్టీకే రాష్ట్రంలో పట్టం.. అందరి కన్ను ఆ నియోజకవర్గంపైనే..!

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోనే సుళ్లూరుపేట నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న ప్రచారం ఉంది. ఈ అంచనా రెండుసార్లు తప్పినా.. అనేక సార్లు రుజువైంది. సుళ్లూరుపేట నియోజకవర్గ పొలిటికల్ గ్రాఫ్‌పై స్పెషల్ ఫోకస్.

  • Zee Media Bureau
  • Oct 20, 2022, 06:52 PM IST

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోనే సుళ్లూరుపేట నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న ప్రచారం ఉంది. ఈ అంచనా రెండుసార్లు తప్పినా.. అనేక సార్లు రుజువైంది. సుళ్లూరుపేట నియోజకవర్గ పొలిటికల్ గ్రాఫ్‌పై స్పెషల్ ఫోకస్.

Video ThumbnailPlay icon

Trending News