Independence Day 2023: జాతీయ జెండాను ఆవిష్కరించిన ఓవైసీ

దేశవ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. హైదరాబాద్‌లోని మదీనా సర్కిల్‌లో జరిగిన వేడుకలకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. వేడుకల్లో భాగంగా త్రివర్ణ బెలూన్స్ గాల్లోకి వదిలారు.

  • Zee Media Bureau
  • Aug 15, 2023, 11:21 PM IST

Video ThumbnailPlay icon

Trending News