Mp Komatireddy Venkat Reddy: ప్రవళ్లికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే: ఎంపీ కోమటిరెడ్డి

సీఎం కేసీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రవళ్లిక ఆత్మహత్య ఘటనపై ఆయన స్పందించారు. గ్రూప్-2కు ప్రీపేర్ అవుతున్న విద్యార్థిని మరణించడం బాధాకరమని అన్నారు. ఆమెది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వ హత్యనేని అన్నారు.

  • Zee Media Bureau
  • Oct 15, 2023, 07:21 PM IST

Video ThumbnailPlay icon

Trending News