Munavar: హైదరాబాద్‌లో మనావర్ ఫారుఖీ టూర్‌పై రగడ..!

Munavar: హైదరాబాద్‌లో మనావర్ ఫారుఖీ టూర్ రగడ కొనసాగుతోంది. మనావర్‌ను పర్యటనను తప్పుపడుతోంది.

  • Zee Media Bureau
  • Aug 19, 2022, 07:01 PM IST

Munavar: హైదరాబాద్‌లో మనావర్ ఫారుఖీ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. రేపు హైటెక్స్‌లో లాకప్ సీజన్ వన్ విజేత మనావర్ ఫారుఖీ కామెడీ షో జరగనుంది. మనావార్ టూర్‌కు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ మనావర్ వచ్చినా అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News