Munugode Bypoll: కావాలనే బీజేపీ తనపై ఫేక్‌ న్యూస్‌ క్రియేట్‌ చేస్తోంది: కర్నె ప్రభాకర్‌

Munugode Bypoll: బీజేపీ కావాలని తనపై సోషల్‌ మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. తను బీజేపీలోకి చేరుతున్నారని తప్పు వార్తాలు క్రియోట్‌ చేస్తున్నారన్నారు.

  • Zee Media Bureau
  • Nov 3, 2022, 07:01 PM IST

Munugode Bypoll: బీజేపీ కావాలని తనపై సోషల్‌ మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. తను బీజేపీలోకి చేరుతున్నారని తప్పు వార్తాలు క్రియోట్‌ చేస్తున్నారన్నారు. మునుగోడులో బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌..

Video ThumbnailPlay icon

Trending News