Vaishali kidnap case : నవీన్‌ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

Vaishali kidnap case : ఆదిభట్ల ఏరియాలో జరిగిన వైశాలి కిడ్నాప్ కేసులోని ప్రధాన నిందుతుడైన నవీన్ రెడ్డి పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అతడికి పద్నాలుగు రోజుల రిమాండ్‌ను కోర్టు విధించింది.

  • Zee Media Bureau
  • Dec 15, 2022, 06:29 PM IST

Video ThumbnailPlay icon

Trending News