Penna Barrage: ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తి కాని పెన్నాబ్యారెజ్

  • Zee Media Bureau
  • Aug 9, 2022, 04:28 PM IST

ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా నెల్లూరు జిల్లా పెన్నా బ్యారేజ్ పనులు మాత్రం పూర్తి కావట్లేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నెల్లూరు జిల్లాలో 1లక్షా 20వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అంచనా వ్యయం పెరుగుతున్నా ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News