Common Capital: హైదరాబాద్‌తో తెగిపోనున్న ఆంధ్రప్రదేశ్‌ బంధం

No More Common Capital To Telugu States: రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచిన విషయం తెలిసిందే. జూన్‌ 2వ తేదీన పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌ మధ్య బంధం తెగనుంది. రాజధాని లేకపోవడంతో ఉమ్మడి రాజధానిగా ఏపీకి చేశారు.

  • Zee Media Bureau
  • May 27, 2024, 03:42 PM IST

Video ThumbnailPlay icon

Trending News