Pallavi Prashanth: బిగ్‌బాస్‌ గెలిచా.. ఎంపీగా కూడా గెలుత్తా: పల్లవి ప్రశాంత్‌

Pallavi Prashanth: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 7 విజేత పల్లవి ప్రశాంత్‌ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో జరుగనున్న ఎంపీ ఎన్నికల్లో అతడు పోటీ చేయబోతున్నట్లు సమాచారం. పల్లవి ప్రశాంత్‌ పోటీ చేస్తారనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Zee Media Bureau
  • Mar 9, 2024, 05:52 PM IST

Video ThumbnailPlay icon

Trending News