Pawan Kalyan Varahi: పవన్ కళ్యాణ్ ‘వారాహి’కి లైన్ క్లియర్.. నెంబర్ కూడా వచ్చేసింది!

Pawan Kalyan election vehicle varahi gets Number plate also. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనానికి లైన్ క్లియర్ అయింది. 

  • Zee Media Bureau
  • Dec 13, 2022, 04:48 PM IST

Pawan Kalyan's 'Varahi' registration complete. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనానికి లైన్ క్లియర్ అయింది. జనసేనాని వాహనం రిజిస్ట్రేషన్ కు సంబందించి అన్ని అనుమతులు లభించాయి. వారాహి వాహనం ఆర్మీ ఉపయోగించే కలర్ లో ఉంది కాబట్టి వాహనం రిజస్ట్రేషన్ కు ట్రాన్స్ పోర్ట్ శాఖ అనుమతినిస్తుందా లేదో అనే ఉత్కంఠ ముగిసింది. వారాహి వాహన రిజిస్ట్రేషన్ పూర్తయి TS13 EX 8384 నెంబర్ ను కేటాయించారు.

Video ThumbnailPlay icon

Trending News