Pithapuram Drowned: నీట మునిగిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గం

Pawan Kalyan Pithapuram Drowned With Floods: ఎన్నికల్లో రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన పిఠాపురం నియోజకవర్గం నీట మునిగింది. ఏలేరు ప్రాజెక్టు వరదతో నియోజకవర్గంలో వరదలు తీవ్రంగా వ్యాపించాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాలు నీట మునిగాయి. కానీ అక్కడి ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లో ఉండడం విమర్శలకు తావిస్తోంది.

  • Zee Media Bureau
  • Sep 11, 2024, 12:43 AM IST

Video ThumbnailPlay icon

Trending News