Modi in Kargil on Diwali: కార్గిల్ సైనికులతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు

PM Modi celebrates Diwali in Kargil: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. సైనికులలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా, దీపావళి పర్వదినం వేళ వారికి యావత్ దేశం తోడుగా ఉందనే భావన కల్పించేలా ఈ దీపావళిని ప్రధాని మోదీ సైనికులతో జరుపుకున్నారు.

  • Zee Media Bureau
  • Oct 25, 2022, 08:25 AM IST

PM Modi celebrates Diwali with Indian Army: ప్రధాని నరేంద్ర మోదీ సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవడం ఇదేం తొలిసారి కాదు. 2014 లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇలా ఒక్కో సంవత్సరం ఒక్కో చోటుకు వెళ్లి సైనికులతో సరదాగా గడిపి వారు సరిహద్దుల్లో ఒంటరి కాదు అనే ప్రేరణ కలిగిస్తుండటం నిజంగా గొప్ప విషయం.

Video ThumbnailPlay icon

Trending News