ED Raids: క్యాసినో వ్యవహారంలో ముగిసిన ఈడీ సోదాలు

ED Raids: తెలంగాణలో ఈడీ సోదాలు హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా క్యాసినో వ్యవహారం తెరపైకి వచ్చింది.

  • Zee Media Bureau
  • Jul 28, 2022, 09:21 PM IST

ED Raids: తెలంగాణలో ఈడీ సోదాలు తీవ్ర కలకలం రేపాయి. మొన్నటి వరకు ఏపీలో చర్చకు దారిన క్యాసినో వ్యవహారం..ఇప్పుడు హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. నేపాల్‌లోని హోటల్‌లో క్యాసినో జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఏజెంట్లు పాల్గొన్నట్లు గుర్తించారు. దీంతో ఈడీ రంగంలోకి దిగిన మొత్తం 20 గంటలపాటు 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. 

Video ThumbnailPlay icon

Trending News