Pushpa 2 The Rule: పుష్ప ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. అదనంగా 20 నిమిషాల ఎక్స్‌ట్రా సీన్స్‌

Pushpa 2 The Rule Reloaded Version From 11th January: సంక్రాంతి బరిలోకి అనూహ్యంగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ దూసుకొచ్చాడు. పండుగకు 20 నిమిషాల అదనపు సన్నివేశాలతో పుష్ప 2 ది రూల్‌ రాబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించింది. జనవరి 11వ తేదీన రీలోడెడ్‌ వర్షన్‌ వస్తుందని చిత్రబృందం వెల్లడించింది.

  • Zee Media Bureau
  • Jan 8, 2025, 07:25 PM IST

Video ThumbnailPlay icon

Trending News