Rahul Gandhi: తెలంగాణలో మూడో రోజు రాహుల్ టూర్

Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. మరికల్ నుంచి ఇవాళ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. దేవకద్ర, మణ్యంకొండ, ధర్మపుర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. అక్కడే రాహుల్ గాంధీ బస చేయనున్నారు.

 

  • Zee Media Bureau
  • Oct 28, 2022, 04:09 PM IST

Video ThumbnailPlay icon

Trending News