Rajastan old age couple: రాజస్థాన్లో 54 ఏళ్ల క్రితం పెళ్లయిన ఓ జంట తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సంతానం లేకపోవడంతో ఎంతో మంది వైద్యులను సంప్రదించిన ఈ వృద్ధ దంపతులు.. ఐవీఎఫ్ పద్ధతిలో ఎట్టకేలకు ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
Rajastan old age couple: రాజస్థాన్లో ఓ వృద్ధ దంపతుల జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 54 ఏళ్ల కింద పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఐవీఎఫ్ పద్ధతిలో తమ కోరిక, జీవితకాల సాకారం చేసుకుంది.