Chanduru Public Meeting: కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తుల బ్రాండ్ ఉండదని.. పార్టీ బ్రాండ్ మాత్రమే ఉంటుందని అన్నారు.
చండూరు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో దామోదర్ రెడ్డి ఆవేశ ప్రసగం