Krishnam Raju's Funeral: అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు

Krishnam Raju's Funeral: రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఇవాళ నిర్వహించనుంది. 

  • Zee Media Bureau
  • Sep 12, 2022, 03:33 PM IST

Krishnam Raju's Funeral: రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన అంతిమ సంస్కారాలను తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ విషయమై చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదివారమే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వం దీని కోసం ఏర్పాట్లు చేసింది.

Video ThumbnailPlay icon

Trending News