రికార్డింగ్ డ్యాన్స్ వీడియో: పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగితేలిన టీచర్స్

పాఠశాల అంటేనే చదువుల తల్లి సరస్వతి మాత నివాసం ఉండే దేవాలయంతో సమానం అని అంటారు పెద్దలు. కానీ ఓ ఊరిలోని గ్రామ పెద్దలు మాత్రం అదే పాఠశాలలో రికార్డింగ్ డ్యాన్సర్ల చేత అశ్లీల నృత్యాలు చేయించి పాఠశాలకు ఉండే పవిత్రను దెబ్బతీశారు. ఈ ఘోరాన్ని అడ్డుకోవాల్సిన పాఠశాల ఉపాధ్యాయులు సైతం ఆ రికార్డింగ్ డ్యాన్సులో పాల్గొని ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చ తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది ? వారిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలియాలంటే ఇదిగో ఈ స్మాల్ స్టోరీ చూడాల్సిందే.

Mar 12, 2020, 09:40 PM IST