Revanth Reddy about Yashwanth Sinha: యశ్వంత్ సిన్హాను కలిసేది లేదన్న రేవంత్ రెడ్డి

Revanth Reddy About Yashwanth Sinha: సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వస్తున్న యశ్వంత్ సిన్హాను కలిసేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలను కలిసిన తర్వాతే కేసీఆర్‌ను కలుస్తానన్నా కూడా ఆయనతో తాము భేటీ అయ్యేది లేదని అన్నారు.

  • Zee Media Bureau
  • Jul 1, 2022, 05:11 PM IST

Revanth Reddy About Yashwanth Sinha: సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వస్తున్న యశ్వంత్ సిన్హాను కలిసేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలను కలిసిన తర్వాతే కేసీఆర్‌ను కలుస్తానన్నా కూడా ఆయనతో తాము భేటీ అయ్యేది లేదని అన్నారు.

Video ThumbnailPlay icon

Trending News