Chaknawadi: గోషామహల్ చాక్న‌వాడిలో కొనసాగుతున్న సహాయక చర్యలు

Road Collapsed in Chaknawadi of Goshamahal:  హైదరాబాద్: నగరంలోని గోషామహల్  చాక్నవాడిలో  శుక్రవారంనాడు పెద్దనాలా కుంగిపోయి,  కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు  పడిపోయాయి. ఘటనలో  పలువురు గాయపడగా సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు.

  • Zee Media Bureau
  • Dec 23, 2022, 10:37 PM IST

 

 

Video ThumbnailPlay icon

Trending News