Rottela Panduga: రొట్టెలు పంచుకోండి.. కోరికలు తీర్చుకోండి

Rottela Panduga At Nellore: ఆంధ్రప్రదేశ్‌లో రొట్టెల పండుగ‌ ప్రారంభమైంది. నెల్లూరులోని స్వర్ణాల చెరువులో ఐదు రోజుల పాటు ఈ పండుగ జరుగనుంది. భక్తులు తమ కోరికలు తీరడం కోసం రొట్టెలు పంచుకుంటారు.

  • Zee Media Bureau
  • Jul 17, 2024, 08:05 PM IST

Video ThumbnailPlay icon

Trending News