Ray Stevenson Death News: RRR మూవీ సీనియర్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూత

RRR Actor Ray Stevenson Passed Away: RRR మూవీ రే స్టీవెన్సన్ (58) అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. కోలుకోలేక కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

  • Zee Media Bureau
  • May 24, 2023, 10:12 AM IST

Video ThumbnailPlay icon

Trending News