YS Vivekananda Reddy Case : చంద్రబాబుపై మండిపడ్డ సజ్జల

YS Vivekananda Reddy Case : వివేక హత్య కేసును రాజకీయాలకు వాడుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  చంద్రబాబు క్షుద్ర విన్యాసంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని మండి పడ్డారు.

  • Zee Media Bureau
  • Apr 19, 2023, 02:30 PM IST

Video ThumbnailPlay icon

Trending News