Saroor Nagar honor Killing Updates: సరూర్‌‌ నగర్‌ పరువు హత్య.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం

Saroor Nagar Honor Killing Updates: సరూర్ నగర్ పరువు హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న హిందూ యువకుడిని చంపిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

  • Zee Media Bureau
  • May 8, 2022, 07:27 PM IST

Saroor Nagar Honor Killing Updates: సరూర్ నగర్ పరువు హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనియాంశమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి హిందూ యువకుడిని అతడి భార్య సోదరుడే హతమార్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు తెలంగాణ సర్కారుని డిమాండ్ చేస్తున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News