Heavy Rains: వర్షాల కారణంగా స్కూల్స్ టైమింగ్స్‌ చేంజ్‌..

Heavy Rains: తెలంగాణలో ఎడతెరుపులేని వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి మొదలయ్యేలా మార్పులు చేసింది. 

  • Zee Media Bureau
  • Jul 25, 2023, 03:18 PM IST

Heavy Rains: తెలంగాణలో ఎడతెరుపులేని వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి మొదలయ్యేలా మార్పులు చేసింది. దీనిపై విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

Video ThumbnailPlay icon

Trending News