Ex Minister Narayana Wife Comments: మాజీ మంత్రి నారాయణ భార్య సంచలన ఆరోపణలు..

Ex Minister Narayana Wife Comments: మాజీ మంత్రి నారాయణ ఒక డేగలా తనపై కన్నేశాడంటూ ఆయన తమ్ముడి భార్య సంచలన ఆరోపణలు చేశారు. 

  • Zee Media Bureau
  • Jul 29, 2023, 04:42 PM IST

Ex Minister Narayana Wife Comments: మాజీ మంత్రి నారాయణ ఒక డేగలా తనపై కన్నేశాడంటూ ఆయన తమ్ముడి భార్య సంచలన ఆరోపణలు చేశారు. డేగ.. ఒక పిట్టను ఎత్తుకెళ్లినట్టు నా పరిస్థితి మారింది. ఇంట్లో భార్య ఉండగానే నేను అన్నం తీసుకురాలేదని నారాయణ కొట్టాడని ఆరోపించారు. తనను టార్చర్‌ చేసేవాడు అంటూ నారాయణ తమ్ముడి భార్య ప్రియా ఆవేదన వ్యక్తం చేశారు.

Video ThumbnailPlay icon

Trending News