TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌లో సిట్ దూకుడు.. మరో ముగ్గురు అరెస్ట్..

TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌లో సిట్ జోరు పెంచింది. ఈ కేసులో తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు అధికారులు. 

  • Zee Media Bureau
  • Mar 24, 2023, 01:03 PM IST

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌లో సిట్ దూకుడు పెంచింది. నిందితుడు షమీ ఇంట్లో సిట్ అధికారులు సోదాలు జరిపారు. రాజశేఖర్ తో లింకులన్నట్లు గుర్తించారు. తాజాగా మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు అధికారులు. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News