వీడియో: ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత కశ్మీర్‌లో పరిస్థితి ఎలా ఉంది ? కశ్మీరీలు ఏమంటున్నారు ?

కశ్మీర్‌లో 2019, ఆగస్టు 5న ఆర్టికల్ 370 తొలగించిన సందర్భంలో కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయంపై కొంత వ్యతిరేకత వ్యక్తమవడం, పలు చోట్ల ఆందోళనకారులు చేపట్టిన నిరసనలు హింసకు దారితీయడం తెలిసిందే. అయితే, కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఇప్పటికే 7 నెలల పూర్తయింది. అక్కడ విధించిన పలు ఆంక్షలను సైతం కేంద్రం క్రమక్రమంగా ఎత్తివేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో పరిస్థితి ఎలా ఉంది ? ప్రస్తుత పరిస్థితిపై కశ్మీరీలు ఏమంటున్నారు ? ఆర్టికల్ 370 రద్దు తర్వాత వారి జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా ? ఆందోళనకారులు చెప్పినట్టుగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు మా జీ టీవీ ప్రతినిధి. ఇంతకీ కశ్మీరీలు జీ మీడియాకు ఏం చెప్పారో తెలియాలంటే... ఇదిగో ఈ వీడియో చూడాల్సిందే.

  • Zee Media Bureau
  • Mar 1, 2020, 07:00 PM IST

Video ThumbnailPlay icon

Trending News