Congress is furious over the ED's questioning of Sonia Gandhi in the National Herald case. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు గురువారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. సోనియా గాంధీ ఈడీ విచారణను నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేస్తున్నాయి. పార్లమెంట్ వద్ద కూడా సోనియా ప్లకార్డులు పట్టుకొని మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Sonia Gandhi ED: మరోసారి ఈడీ ముందుకు సోనియా గాంధీ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు!