Sonia Gandhi: తెలంగాణ అవతరణ వేడుకలకు సోనియా గాంధీ పర్యటన ఖరారు

Sonia Gandhi Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్నట్లు సమాచారం. రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేయడంతో ఆమె జూన్‌ 2వ తేదీన జరగనున్న సంబరాలకు ఆమె హాజరయ్యేందుకు ఆసక్తి కనబర్చారు. ఈ మేరకు సోనియా పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • May 29, 2024, 11:13 AM IST

Video ThumbnailPlay icon

Trending News