Krishna Last Rites: నేడు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు

సూపర్ స్టార్ కృష్ట మరణంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచారు. నేడు మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

  • Zee Media Bureau
  • Nov 16, 2022, 10:05 PM IST

సూపర్ స్టార్ కృష్ట మరణంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచారు. నేడు మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Video ThumbnailPlay icon

Trending News