Chandrababu Naidu: వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. టీడీపీ శ్రేణుల హంగామా!

TDP Chief Chandrababu Naidu visits flood affected areas in Telangana. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. 

  • Zee Media Bureau
  • Jul 28, 2022, 10:19 PM IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన బాబు విజయవాడ, మైలారం, తిరువూరు, పెనుబల్లి మీదిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లికి వచ్చారు. 

Video ThumbnailPlay icon

Trending News