Teenmaar Mallanna : మల్లన్న బెయిల్ పిటీషన్ వాయిదా

Teenmaar Mallanna : మల్కాజ్ గిరి కోర్టులో తీన్మార్ మల్లన్న బెయిల్ పిటీషన్‌పై విచారణ జరిగింది. దీనిపై తుది తీర్పును ఈ నెల 17న ఇస్తామని కోర్టు ప్రకటించింది. పూర్తి వివరాలను తీన్మార్ మల్లన్న తరపున న్యాయవాది కోర్టుకు సమర్పించారు.

  • Zee Media Bureau
  • Apr 12, 2023, 08:43 PM IST

Video ThumbnailPlay icon

Trending News