CM KCR: రేపు తెలంగాణ మంత్రివర్గం సమావేశం

CM KCR: రేపు మధ్యాహ్నాం 3 గంటలకు ప్రగతి భవన్ లో  సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరుగనుంది. 

  • Zee Media Bureau
  • Aug 10, 2022, 04:57 PM IST

Telangana Cabinet Meeting: సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగునుంది. ప్రగతి భవన్ లో  మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక ఆంశాలపై చర్చించనున్నారు. ఇందులో ముఖ్యంగా రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణపై  చర్చ జరగనుంది. 

Video ThumbnailPlay icon

Trending News