BRS Delhi Office: బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌! ర్

Telangana CM KCR inaugurate BRS Party office in Delhi. ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ రోడ్‌లో బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 

  • Zee Media Bureau
  • Dec 15, 2022, 04:35 PM IST

CM KCR inaugurated the office. ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ రోడ్‌లో బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మధ్యాహ్నం 12:39 నిమిషాలకు బీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌కు జాతీయ, రాష్ట్ర నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News